You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. ఆసియా కప్: శ్రీలంక చేతిలో భారత్ ఓటమి

    ఆసియా కప్-2022లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది.

    టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

    రోహిత్ శర్మ 41 బంతుల్లో 72 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 34 పరుగులు చేశాడు.

    గత రెండు మ్యాచుల్లో అర్ధ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుషంక మూడు వికెట్లు తీశాడు.

    శ్రీలంక ఈ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.

    పథుం నిస్సంక 52, కుశాల్ మెండిస్ 57 పరుగులు చేయగా శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక 33 పరుగులు చేశాడు.

    వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన టీం ఇండియా, ఆసియా కప్‌ నుంచి దాదాపుగా వైదొలగ నుంది.

  2. నేటి నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర

    నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో’ యాత్ర మొదలవుతోంది.

    యాత్ర ప్రారంభం సందర్భంగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో తన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయిన ప్రాంతాన్ని సందర్శించి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.

    తమిళనాడులో కన్యాకుమారి నుంచి మొదలయ్యే ఈ యాత్ర 3,570 కిలోమీటర్లు సాగి జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగుస్తుంది.

  3. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  4. ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?

  5. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి, కానీ పెట్రోలు ధర వారంలో 50శాతం పెరిగింది

  6. ఎంవీ రమణారెడ్డి మృతి: విప్లవం నుంచి వైసీపీ దాకా ప్రయాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ

  7. ఎక్స్‌పైరీ డేట్ దాటిన, బూజు పట్టిన ఆహార పదార్థాల్లో ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు?

  8. 47 ఏళ్ల తరువాత వందేళ్ల వయసులో కలుసుకున్న అక్కచెల్లెళ్లు

  9. ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’: భారత్ సహా అనేక దేశాల రహస్యాలు చేజిక్కించుకున్న అమెరికా

  10. క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది.. కానీ ఎక్కువ మంది తినడం లేదు

  11. సెప్టెంబర్ 17: ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’ - నిజాం సైన్యాధికారి