పంది నామ సంవత్సరానికి చైనీయుల ఘన స్వాగతం

ఫొటో సోర్స్, EPA
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు లూనార్ న్యూ ఇయర్... అంటే చాంద్రమాన నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సూర్యమానాన్ని అనుసరించే ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం కాకుండా ప్రధానంగా చైనా ప్రజలు చాంద్రమానం ప్రకారం కొత్త సంవత్సర సంబరాలు చేసుకుంటారు.
ఈ సందర్భంగా లక్షలాది మంది చైనీయులు తమ సొంత ఊళ్ళకు వెళతారు. చైనాతో పాటు ఆసియాలో చాలా ప్రాంతాల్లో జరిగే ఈ వేడుకలను వసంతోత్సవం అని కూడా అంటారు.
ప్రత్యేకంగా కుట్టించిన దుస్తులు, ఎర్ర లాంతర్లు, బాణా సంచాలతో ఈ పండగను వారు చాలా ఘనంగా జరుపుకుంటారు.
చైనా క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది 'వరాహ నామ సంవత్సరం'. చైనా జ్యోతిష శాస్త్రంలోని 12 రాశుల్లో వరాహం ఒకటి. ఇది ఆశావాదానికి, శ్రమకు, ఉత్సాహానికి ప్రతీక అని వారు భావిస్తారు.

ఫొటో సోర్స్, AFP/GETTY

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, AFP/Getty

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, AFP

ఫొటో సోర్స్, AFP/Getty

ఫొటో సోర్స్, EPA
ఇవి కూడా చదవండి:
- ట్రంప్, కిమ్ భేటీ: వియత్నాంలో ఫిబ్రవరి 27న రెండో సమావేశం
- శారదా కుంభకోణం: పది లక్షల మందికి గాలం... పది వేల కోట్ల మోసం
- గోడలు, గార్డులు లేని జైలు... పని చేసుకుని బతికే ఖైదీలు
- ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్ళి చేసుకున్నారు
- ఆడియన్స్ కళ్లలో ఆనందం కోసం.. ఒత్తిడిలోకి యూట్యూబ్ స్టార్స్
- జార్జి ఫెర్నాండెజ్: ఖాదీ సోషలిస్ట్ పార్లమెంటరీ రెబల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)



















