ఇది స్టాలిన్ వైన్ కలెక్షన్...
ఇది స్టాలిన్ వైన్ కలెక్షన్...
ప్రచురణ
ఇది సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్ వైన్ కలెక్షన్.
ఇక్కడ దాదాపు 40వేల ఫ్రెంచ్, జార్జియా వైన్ బాటిళ్లున్నాయి. వాటిలో కొన్ని 19వశతాబ్దం ప్రారంభం నాటివి.
జార్జియా రాజధానిలో ఉన్నఈ వైన్ ఖజానాను ఈ వారమే తెరిచారు. వీటిని వేలంవేసి ప్రపంచ స్థాయి వైన్ విద్యనందించే స్కూల్ తెరవాలని జార్జియా ప్రభుత్వం భావిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









