'ఆలయంలో హుండీ పగులగొట్టి.. సీసీటీవీతో పోలీసులకు చిక్కి..'

వీడియో క్యాప్షన్, హుండీ దొంగ
'ఆలయంలో హుండీ పగులగొట్టి.. సీసీటీవీతో పోలీసులకు చిక్కి..'
ప్రచురణ

ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి, ఐరన్ రాడ్‌తో హుండీని పగలగొట్టి అందులోని డబ్బులు ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన తమిళనాడులో తిరువణ్ణామలై జిల్లా పోలూర్ సమీపంలోని మాంబట్టు గ్రామంలో జూన్ 11న జరిగింది.

సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు, దొంగను అరెస్టు చేశారు.

హుండీ దొంగతనం

ఫొటో సోర్స్, UGC

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)