BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
రాహుల్ గాంధీ ధర్నాకు దిగగానే మోదీ ప్రభుత్వంలో మంత్రులు చర్చల కోసం ఎందుకు వచ్చారు?
"ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ఇంటి బయట నిరసన తెలిపితే, మీడియా దానిని కవర్ చేయాల్సిందే. దీనివల్ల మంచి ఫలితం దక్కింది. మీడియా దానిని విస్మరించలేకపోయింది"
లైవ్, సీజేపీ నిరసన: సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని పోలీసులకు దిల్లీ హైకోర్టు ఆదేశం
"ఇది ఒకే ఒక్క సంఘటన అయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. వారిని వ్యక్తిగత ఫిర్యాదు చేసుకోమని పోలీసులు కోరడం సరైనదే కావచ్చు. కానీ ఇది అలాంటి కేసు కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది.
దిల్లీ వీధుల్లోకి వచ్చిన యువత మోదీ సర్కారుకు సమస్యలు పెంచుతుందా?
యువత పెద్ద ఎత్తున నిరసన చేసినప్పటికీ.. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు. దీంతో, వీధుల్లోకి వచ్చి యువత చేసిన ఈ నిరసన వల్ల ఏమి సాధించారన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది.
ప్రభుత్వం తీరు నచ్చక మళ్లీ ‘మత్తు మందు’ సాగు మొదలుపెడుతున్న రైతులు
ప్రభుత్వం ఇస్తామన్న సహాయంలో చాలా భాగం అందడం లేదు. రోడ్లు లేకపోవడం, తరచూ వచ్చే వరదల వంటి కారణాలతో నష్టాలు పెరుగుతున్నాయి. అందుకే రైతులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు.
షార్క్స్: వీటికి మ్యాథ్స్ తెలుసు, మ్యూజిక్ అంటే ఇష్టం – సొరచేపల గురించి మీకు తెలియని తొమ్మిది విషయాలు
నేడు భూమిపై జీవిస్తున్న అత్యంత పురాతనమైన వేట జంతువులలో సొరచేప ఒకటి. వందల మిలియన్ల ఏళ్ల పరిణామ క్రమంలో, అవి కొన్ని ఆశ్చర్యకరమైన విలక్షణమైన లక్షణాలను అలవర్చుకున్నాయి.
సీజేపీ నిరసనకారులపై దాడుల పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సీజేఐ నిరాకరణ
నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించారు. "మీ సమయాన్ని వృథా చేసుకోకండి, మా సమయాన్ని కూడా వృథా చేయకండి" అని సీజేఐ వ్యాఖ్యానించారు.
‘18 నెలలు ప్రయత్నించినా పిల్లలు కలగలేదు’.. మగవాళ్లలో సంతానలేమి సమస్యలను పెద్దగా పట్టించుకోరెందుకు
సుమారు ప్రతి ఆరు జంటలలో ఒక జంట ఇన్ఫెర్టిలిటీతో (సంతానలేమితో) బాధపడుతున్నారు. ఇందులో సగం కేసులలో పురుషులలోనే సమస్య ఉంటోంది. కేవలం వారివల్లే లేదా మహిళల సమస్యలతో కలిసి సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.
నైజీరియా: ‘అక్రమ చెక్‌పోస్ట్ పెట్టి బాస్‌నే ఆపి డబ్బులు వసూలు చేసిన’ పోలీసులు
''ఆయన నా డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు. నేను చూపించాను. అది తనకివ్వమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నన్ను కోర్టుకు తీసుకెళ్తానని ఆయనన్నారు. సరే నేను కోర్టుకు వెళ్తా అని చెప్పా. కానీ ఆయన నన్ను కోర్టుకు తీసుకెళ్లలేదు’’
గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం
1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినప్పటి నుంచి, 1948లో హత్యకు గురయ్యే వరకు.. తన జీవితకాలంలో సుమారు 30 సార్లు నిరాహార దీక్షను చేపట్టారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































