పవన్ కల్యాణ్: ‘వారాహి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లైవ్ కవరేజీ
గుజరాత్‌లో బీజేపీని ఎవరూ ఎందుకు ఓడించలేకపోతున్నారు?
కేసీఆర్- బీఆర్ఎస్: ‘ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం’

ఫొటో సోర్స్, TRS Party/fb
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరుఅధికారికంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌సంతకం చేశారు.
జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొని కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అనంతరం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, TRS Party/fb
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏమన్నారంటే...
‘‘రాబోయే కాలంలో ప్రజలంతా పిడికిలి బిగించి బీఆర్ఎస్ జెండాలు ఎత్తుతారు. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఈ విషయంలో నాకు 100 శాతం నమ్మకం ఉంది.
బీఆర్ఎస్ తొలి నినాదం ‘అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్ (వచ్చేది రైతు రాజ్యం)’. ఇదే నినాదంతో మేం పోరాటం చేస్తాం.
బీఆర్‌ఎస్ తరఫున కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తాం. కుమారస్వామి మళ్లీ కర్నాటక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా.
కర్ణాటకలో జేడీఎస్‌కు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుంది. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు.
త్వరలోనే బీఆర్‌ఎస్ జాతీయ పాలసీని రూపొందిస్తాం.
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మరో రెండు మూడు నెలల్లో మన సొంత బీఆర్ఎస్ భవన నిర్మాణం పూర్తవుతుంది. అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తాం’’ అని కేసీఆర్ అన్నారు.

ఫొటో సోర్స్, TRS Party/fb
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ: ప్రేమ జ్ఞాపకాల్ని తట్టి లేపే సినిమా
మహిళల్లో ఆవేశం బాగా పెరిగిందంటున్న సర్వేలు...ఏంటి కారణం?
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు: చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, కుర్దులే - బీబీసీ పరిశోధన
టీఆర్ఎస్-బీఆర్ఎస్:తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్పు కోసం లేఖపై కేసీఆర్ సంతకం

ఫొటో సోర్స్, TRS Office
తెలంగాణ రాష్ట్రసమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడానికి ఆమోదం తెలుపుతూ ఎన్నికల కమిషన్ పంపిన లేఖపై సంతకం చేయడం ద్వారా భారత రాష్ట్ర సమితి పేరును అధికారికంగా మార్చేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపారు.
ఈసీ నుంచి తనకు అందిన అధికారిక లేఖపై తెలంగాణ భవన్‌లో శుక్రవారం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
పార్టీ పేరు మార్పు కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్(ఎస్) నేత కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, @RaoKavitha/twitter
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మహిళల్లో కోపం అతిగా పెరిగిపోతోంది.. ఎందుకు?
హైదరాబాద్: ఎయిర్ పోర్ట్ మెట్రోలైన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల మెట్రోలైన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సుమారు రూ. 6,250 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులో రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రోలైన్ నిర్మించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇండియన్ ఎక్స్ ప్రెస్‌కు తెలిపారు.
ఈ మెట్రో లైన్ నిర్మాణం కారణంగా కేవలం ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికేకాక, ఐటీ ఉద్యోగులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు.
రూ.1,242 కోట్ల లాటరీని గ్రూప్‌గా కొట్టేశారు, ఒక్కొక్కరికి ఎంత దక్కిందంటే....
తెలంగాణ: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు వస్తాయి?
కేసీఆర్- బీఆర్ఎస్: ‘ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం’
బ్రిటన్‌లోని 30 నగరాల్లో చెత్త ఏరుతున్న భారతీయ యువకుడు.. ఎందుకు?
నరేంద్ర మోదీ: బీజేపీ బలం, బలహీనత రెండూ ఆయనే..
దళితులు కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.50 లక్షల కానుక, ఏంటీ పథకం?
ఆనంద్ మహీంద్రా ప్రశంసలు అందుకున్న 6 సీట్ల ఎలక్ట్రిక్ సైకిల్‌ను చూశారా..
గుజరాత్‌లో మళ్లీ పవర్‌లోకి బీజేపీ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్
భార్యను కీలుబొమ్మగా మార్చే గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి, దీన్ని మొదట్లోనే ఎలా గుర్తించాలి?
ఐటీ జాబ్స్ సంక్షోభం: అమెరికాలో భారతీయులకు వెంటనే ఉద్యోగాలు ఎలా దొరుకుతున్నాయి?
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చేందుకు అంగీకరిస్తూ కేసీఆర్‌కు ఈసీ లేఖ
