You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐపీఎల్: సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభం- పూర్తి షెడ్యూల్ ఇదీ
కోవిడ్ ఉద్ధృతి కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్-2021లో మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది.
సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 15 వరకు 27 రోజులలో 31 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 19న తొలిమ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న దుబయిలో జరుగుతుంది.
ఇంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్ 9న ఈ మెగా టోర్నీ మొదలైనప్పటికీ కొందరు ఆటగాళ్లు కరోనావైరస్ బారిన పడడంతో టోర్నీని వాయిదా వేస్తున్నట్లు మే 4న నిర్వాహకులు ప్రకటించారు.
అనంతరం కొద్ది రోజుల కిందట బీసీసీఐ పాలకమండలి ఈ మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు నిర్ణయించింది.
అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
ఒకే మ్యాచ్ ఉన్న రోజుల్లో భారత కాలమానం ప్రకారంసాయంత్రం 7.30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది.
రెండేసి మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో మొదటి మ్యాచ్ సాయంత్రం 3.30 గంటలకు రెండోది సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇదీ షెడ్యూల్
సెప్టెంబర్‌లో
* సెప్టెంబర్ 19: చెన్నై సూపర్ కింగ్స్ Vs. మంబయి ఇండియన్స్
* సెప్టెంబర్ 20: కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. రాయల చాలెంజర్స్ బెంగళూరు
* సెప్టెంబర్ 21: పంజాబ్ కింగ్స్ Vs. రాజస్థాన్ రాయల్స్
* సెప్టెంబర్ 22: దిల్లీ కేపిటల్స్ Vs. సన్‌రైజర్స్ హైదరాబాద్
* సెప్టెంబర్ 23: ముంబయి ఇండియన్స్ Vs. కోల్‌కతా నైట్ రైడర్స్
* సెప్టెంబర్ 24: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs. చెన్నై సూపర్ కింగ్స్
* సెప్టెంబర్ 25: దిల్లీ కేపిటల్స్ Vs. రాజస్థాన్ రాయల్స్
* సెప్టెంబర్ 25: సన్ రైజర్స్ హైదరాబాద్ Vs. పంజాబ్ కింగ్స్
* సెప్టెంబర్ 26: చెన్నై సూపర్ కింగ్స్ Vs. కోల్‌కతా నైట్ రైడర్స్
* సెప్టెంబర్ 26: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs. ముంబయి ఇండియన్స్
* సెప్టెంబర్ 27: సన్ రైజర్స్ హైదరాబాద్ Vs. రాజస్థాన్ రాయల్స్
* సెప్టెంబర్ 28: కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. దిల్లీ కేపిటల్స్
* సెప్టెంబర్ 28: ముంబయి ఇండియన్స్ Vs. పంజాబ్ కింగ్స్
* సెప్టెంబర్ 29: రాజస్థాన్ రాయల్స్ Vs. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
* సెప్టెంబర్ 30: సన్ రైజర్స్ హైదరాబాద్ Vs. చెన్నై సూపర్ కింగ్స్
అక్టోబర్లో..
* అక్టోబర్ 1: కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. పంజాబ్ కింగ్స్
* అక్టోబర్ 2: ముంబయి ఇండియన్స్ Vs. దిల్లీ కేపిటల్స్
* అక్టోబర్ 2: రాజస్థాన్ రాయల్స్ Vs. చెన్నై సూపర్ కింగ్స్
* అక్టోబర్ 3: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs. పంజాబ్ కింగ్స్
* అక్టోబర్ 3: కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. సన్ రైజర్స్ హైదరాబాద్
* అక్టోబర్ 4: దిల్లీ కేపిటల్స్ Vs. చెన్నై సూపర్ కింగ్స్
* అక్టోబర్ 5: రాజస్థాన్ రాయల్స్ Vs. ముంబయి ఇండియన్స్
* అక్టోబర్ 6: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs. సన్ రైజర్స్ హైదరాబాద్
* అక్టోబర్ 7: చెన్నై సూపర్ కింగ్స్ Vs. పంజాబ్ కింగ్స్
* అక్టోబర్ 7: కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. రాజస్థాన్ రాయల్స్
* అక్టోబర్ 8: సన్ రైజర్స్ హైదరాబాద్ Vs. ముంబయి ఇండియన్స్
* అక్టోబర్ 8: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs. దిల్లీ కేపిటల్స్
* అక్టోబర్ 10 : క్వాలిఫయర్ 1
* అక్టోబర్ 11: ఎలిమినేటర్
* అక్టోబర్ 13: క్వాలిఫయర్ 2
* అక్టోబర్ 15: ఫైనల్
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్లో ఎవరెవరి మ్యాచ్‌లు ఎప్పుడున్నాయి.. ఏఏ జట్టులో ఎవరెవరున్నారు
- ఐపీఎల్: కొత్త రూల్స్ కెప్టెన్ కాళ్లకు బంధాలా... బ్యాట్స్మన్లకు పరుగుల పంటేనా?
- ఐపీఎల్ 2021: కొత్త నిబంధనలు, పాత ఆటగాళ్లతో ఐపీఎల్-14 ఎలా ఉండబోతోంది?
- మీరాబాయి చానూ: రియో ఒలింపిక్స్లో ఓటమి నుంచి టోక్యోలో విజయం వరకు
- టోక్యో ఒలింపిక్స్: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ క్రీడా వేడుక
- తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్లో రోడ్ల మీదే చేపల వేట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)