IPL: ఎవరెవరి మ్యాచ్‌లు ఎప్పుడున్నాయి.. ఏఏ జట్టులో ఎవరెవరున్నారు

ప్రచురణ

క్రికెట్ పండుగ ఐపీఎల్... అభిమానులను అలరించేందుకు వచ్చేసింది. 14వ సీజన్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 9న జరగనుంది.

గత ఏడాది కరోనావైరస్ ముప్పు కారణంగా టోర్నీని యూఏఈలో నిర్వహించారు. ఈసారి మాత్రం భారత్‌లోనే మ్యాచ్‌లన్నీ జరగబోతున్నాయి.

మొదటి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. గత సీజన్‌లో కప్ గెలిచిన ముంబయి ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ ఆడనుంది.

ఈ సీజన్‌లో మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో నిర్వహించబోతున్నారు. చెన్నై, ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు... ఈ జాబితాలో ఉన్నాయి. టోర్నీ ఫైనల్ మే 30న అహ్మదాబాద్‌లో జరగనుంది.

ఏప్రిల్

9వ తేదీ: ముంబయి ఇండియన్స్ Vs. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: చెన్నై

10 చెన్నై సూపర్‌కింగ్స్‌ Vs. దిల్లీ క్యాపిటల్స్‌, వేదిక: ముంబయి

11 సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs. కోల్‌కతా నైట్ రైడర్స్, వేదిక: చెన్నై

12 రాజస్థాన్ రాయల్స్ Vs. పంజాబ్ కింగ్స్, వేదిక: ముంబయి

13 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. ముంబయి ఇండియన్స్, వేదిక: చెన్నై

14 సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: చెన్నై

15 రాజస్థాన్ రాయల్స్ Vs. దిల్లీ క్యాపిటల్స్‌, వేదిక: ముంబయి

16 పంజాబ్ కింగ్స్ Vs. చెన్నై సూపర్‌కింగ్స్‌, వేదిక: ముంబయి

17 ముంబయి ఇండియన్స్ Vs. సన్‌రైజర్స్ హైదరాబాద్, వేదిక: చెన్నై

18 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs. కోల్‌కతా నైట్ రైడర్స్, వేదిక: చెన్నై

18 దిల్లీ క్యాపిటల్స్‌ Vs. పంజాబ్ కింగ్స్, వేదిక: ముంబయి

19 చెన్నై సూపర్ కింగ్స్ Vs. రాజస్థాన్ రాయల్స్, వేదిక: ముంబయి

20 దిల్లీ క్యాపిటల్స్‌ Vs. ముంబయి ఇండియన్స్, వేదిక: చెన్నై

21 పంజాబ్ కింగ్స్ Vs. సన్ రైజర్స్ హైదరాబాద్, వేదిక: చెన్నై

21 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. చెన్నై సూపర్ కింగ్స్, వేదిక: ముంబయి

22 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs. రాజస్థాన్ రాయల్స్, వేదిక: ముంబయి

23 పంజాబ్ కింగ్స్ Vs. ముంబయి ఇండియన్స్, వేదిక: చెన్నై

24 రాజస్థాన్ రాయల్స్ Vs. కోల్‌కతా నైట్ రైడర్స్, వేదిక: ముంబయి

25 చెన్నై సూపర్‌కింగ్స్‌ Vs. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: ముంబయి

25 సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs. దిల్లీ క్యాపిటల్స్‌, వేదిక: చెన్నై

26 పంజాబ్ కింగ్స్ Vs. కోల్‌కతా నైట్ రైడర్స్, వేదిక: అహ్మదాబాద్

27 దిల్లీ క్యాపిటల్స్‌ Vs.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: అహ్మదాబాద్

28 చెన్నై సూపర్‌కింగ్స్‌ Vs. సన్‌రైజర్స్ హైదరాబాద్, వేదిక: దిల్లీ

29 ముంబయి ఇండియన్స్ Vs. రాజస్థాన్ రాయల్స్, వేదిక: దిల్లీ

29 దిల్లీ క్యాపిటల్స్‌ Vs.కోల్‌కతా నైట్ రైడర్స్, వేదిక: అహ్మదాబాద్

30 పంజాబ్ కింగ్స్ Vs. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: అహ్మదాబాద్

మే

1వ తేదీ: ముంబయి ఇండియన్స్ Vs. చెన్నై సూపర్‌కింగ్స్‌, వేదిక: దిల్లీ

2 రాజస్థాన్ రాయల్స్ Vs. సన్ రైజర్స్ హైదరాబాద్, వేదిక: దిల్లీ

2 పంజాబ్ కింగ్స్ Vs. దిల్లీ క్యాపిటల్స్‌, వేదిక: అహ్మదాబాద్

3 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: అహ్మదాబాద్

4 సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs. ముంబయి ఇండియన్స్, వేదిక: దిల్లీ

5 రాజస్థాన్ రాయల్స్ Vs. చెన్నై సూపర్ కింగ్స్, వేదిక: దిల్లీ

6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs. పంజాబ్ కింగ్స్, వేదిక: అహ్మదాబాద్

7 సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs. చెన్నై సూపర్‌కింగ్స్‌, వేదిక: దిల్లీ

8 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. దిల్లీ క్యాపిటల్స్‌, వేదిక: అహ్మదాబాద్

8 రాజస్థాన్ రాయల్స్ Vs. ముంబయి ఇండియన్స్, వేదిక: దిల్లీ

9 చెన్నై సూపర్‌కింగ్స్‌ Vs. పంజాబ్ కింగ్స్, వేదిక: బెంగళూరు

9 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs. సన్‌రైజర్స్ హైదరాబాద్, వేదిక: కోల్‌కతా

10 ముంబయి ఇండియన్స్ Vs. కోల్‌కతా నైట్ రైడర్స్, వేదిక: బెంగళూరు

11 దిల్లీ క్యాపిటల్స్‌ Vs. రాజస్థాన్ రాయల్స్, వేదిక: కోల్‌కతా

12 చెన్నై సూపర్‌కింగ్స్‌ Vs. కోల్‌కతా నైట్ రైడర్స్, వేదిక: బెంగళూరు

13 ముంబయి ఇండియన్స్ Vs. పంజాబ్ కింగ్స్, వేదిక: బెంగళూరు

13 సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs. రాజస్థాన్ రాయల్స్, వేదిక: కోల్‌కతా

14 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs. దిల్లీ క్యాపిటల్స్‌, వేదిక: కోల్‌కతా

15 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. పంజాబ్ కింగ్స్, వేదిక: బెంగళూరు

16 రాజస్థాన్ రాయల్స్ Vs. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేదిక: కోల్‌కతా

16 చెన్నై సూపర్‌కింగ్స్‌ Vs. ముంబయి ఇండియన్స్, వేదిక: బెంగళూరు

17 దిల్లీ క్యాపిటల్స్‌ Vs. సన్‌రైజర్స్ హైదరాబాద్, వేదిక: కోల్‌కతా

18 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. రాజస్థాన్ రాయల్స్, వేదిక: బెంగళూరు

19 సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్, వేదిక: బెంగళూరు

20 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs. ముంబయి ఇండియన్స్, వేదిక: కోల్‌కతా

21 కోల్‌కతా నైట్ రైడర్స్ Vs. సన్‌రైజర్స్ హైదరాబాద్, వేదిక: బెంగళూరు

21 దిల్లీ క్యాపిటల్స్‌ Vs. చెన్నై సూపర్ కింగ్స్, వేదిక: కోల్‌కతా

22 పంజాబ్ కింగ్స్ Vs. రాజస్థాన్ రాయల్స్, వేదిక: బెంగళూరు

23 ముంబయి ఇండియన్స్ Vs. దిల్లీ క్యాపిటల్స్, వేదిక: కోల్‌కతా

23 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs. చెన్నై సూపర్ కింగ్స్, వేదిక: కోల్‌కతా

25 క్వాలిఫైయర్ 1, వేదిక: అహ్మదాబాద్

26 ఎలిమినేటర్, వేదిక: అహ్మదాబాద్

28 క్వాలిఫైయర్ 2, వేదిక: అహ్మదాబాద్

30 ఫైనల్, వేదిక: అహ్మదాబాద్

ఏయే జట్లలో ఎవరెవరున్నారంటే...

సన్‌రైజర్స్ హైదరాబాద్:

డేవిడ్ వార్నర్ (కెప్టెన్) , కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియామ్ గార్గ్, విరాట్ సింగ్, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, బేసిల్ తంపి, షాబాజ్ నదీమ్, జగదీష్ సుచిత్, కేదార్ జాదవ్, ముజిబ్ ఉర్ రెహమాన్.

చెన్నై సూపర్ కింగ్స్:

మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్) , రవీంద్ర జడేజా, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్, రితురాజ్ గైక్వాడ్, మిచెల్ సాంట్నర్, కేఎం ఆసిఫ్, అంబటి రాయుడు, ఎన్ జగదీసన్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, లుంగి ఎన్గిడి, మొయిన్ అలీ, కే గౌతమ్, పూజారా, ఎం హరిశంకర్ రెడ్డి, కె భగత్ వర్మ.

దిల్లీ క్యాపిటల్స్:

రిషబ్ పంత్ (కెప్టెన్) , శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానె, షిమ్రోన్ హెట్మేయర్, మార్కస్ స్టయినిస్, ప్రవీణ్ దుబే, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇషాంత్ శర్మ, స్టీవ్ స్మిత్, ఉమేష్ యాదవ్, రిపల్ పటేల్, విష్ణు వినోద్, లుక్మాన్ మెరివాలా, సిద్దార్థ, టామ్ కుర్రాన్, సామ్ బిల్లింగ్స్, ఎన్రిచ్ నార్ట్జే.

కోల్‌కతా నైట్ రైడర్స్:

షకీబ్ అల్ హసన్, హర్భజన్ సింగ్, బెన్ కట్టింగ్, కరుణ్ నాయర్, పవన్ నేగి, షెల్డన్ జాక్సన్, వెంకటేశ్ అయ్యర్, వైభవ్ అరోరా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్) , ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్, కమలేష్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, ఫర్గూసన్, నీతీశ్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, రింకు సింగ్, సందీప్ వారియర్, శివం మావి, శుభ మన్ గిల్, సునీల్ నరేన్, పాట్ కమ్మిన్స్, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, టిమ్ సీఫెర్ట్.

ముంబై ఇండియన్స్:

రోహిత్ శర్మ (కెప్టెన్) , ఆదిత్య తారే, అన్మోల్‌ప్రీత్ సింగ్, ధావల్ కులకర్ణి, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, క్వింటన్ డికాక్, రాహుల్ చాహర్, సూర్యకుమార్ యాదవ్, ట్రంట్ బోల్ట్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, మొహ్సిన్ ఖాన్, ఆడమ్ మిల్నే, నాథన్ కౌల్టర్‌నైల్, పియూష్ చావ్లా, మార్కో జెన్సన్, యుధ్ధవీర్ సింగ్, జేమ్స్ నీషామ్, అర్జున్ తెందుల్కర్, సుచిత్ రాయ్.

పంజాబ్ కింగ్స్:

కెఎల్ రాహుల్ (కెప్టెన్) , మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మన్‌దీప్ సింగ్, ప్రబ్‌సిమ్రన్ సింగ్, నికోలస్ పురాన్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బరార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, ఇషాన్ పోరెల్, దర్శన్ నాల్కండే, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలన్, ఝాయ్ రిచర్డ్సన్, షారుఖ్ ఖాన్, రిలే మెరెడిత్, మొయిసెస్ హెన్రిక్స్, జలాజ్ సక్సేనా, ఉత్కర్ష్ సింగ్, ఫాబియన్ అలెన్, సౌరభ్ కుమార్.

రాజస్థాన్ రాయల్స్:

సంజూ సామ్సన్ (కెప్టెన్) , బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, ర్యాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లోమోర్, కార్తీక్ త్యాగి, ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, యశస్వి జైస్వాల్, అనుజ్ రావత్, మనన్ వోహ్ , క్రిస్ మారిస్, శివం దుబే, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహ్మాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆకాశ్ సింగ్, కేసీ కరియప్ప, కుల్దీప్ యాదవ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్) , ఎబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్త పాడికల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, ఆడమ్ జాంపా, షాబాజ్ అహ్మద్, కెన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే, గ్లెన్ మాక్స్వెల్, సచిన్ బేబీ, రజత్ పాటిదార్, మహమ్మద్ అజామ్, డేన్ క్రిస్టియన్, కె.ఎస్.భారత్, డేనియల్ సైమ్స్, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, కైల్ జామిసన్, సుయాష్ ప్రభుదేసాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)