హంప్‌బ్యాక్ తిమింగలం బిడ్డకు జన్మనిస్తున్న క్షణాలు..

వీడియో క్యాప్షన్, హంప్‌బ్యాక్ తిమింగలం తన బిడ్డకు జన్మనిస్తున్న క్షణాలు...
హంప్‌బ్యాక్ తిమింగలం బిడ్డకు జన్మనిస్తున్న క్షణాలు..
ప్రచురణ

ఒక హంప్‌బ్యాక్ తిమింగలం బిడ్డకు జన్మనిస్తున్న క్షణాలు డ్రోన్ కెమెరాలో రికార్డయ్యాయి.

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ తీరం దగ్గర తిమింగలం ఇలా బిడ్డకు జన్మనిచ్చింది.

తల్లీబిడ్డల దృశ్యాలను డ్రోన్ కెమెరా చిత్రీకరించింది.

తిమింగలం, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Aalexander forrest/ORRCA

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)