వరదలో కొట్టుకుపోతున్న కారులోంచి అమాంతం దూకేశారు
వరదలో కొట్టుకుపోతున్న కారులోంచి అమాంతం దూకేశారు
ప్రచురణ
అహ్మదాబాద్‌లో జులై 23, 24 తేదీలలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి.
కొన్ని ప్రాంతాలలో వరద నీరు చాలాసేపు కొనసాగింది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









