ఊళ్లోకి వచ్చిన ఎలుగుబంటి, తరిమిన కుక్క
ఊళ్లోకి వచ్చిన ఎలుగుబంటి, తరిమిన కుక్క
ప్రచురణ
ఊళ్లోకి వచ్చిన ఓ ఎలుగుబంటిని పెంపుడు కుక్క తరిమేసింది. ఈ ఘటన తమిళనాడు జిల్లాలోని నీలగిరి జిల్లాలో జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









