పోస్టల్ బ్యాలెట్లకు అంత శక్తి ఎక్కడిది?: ట్రంప్
డోనల్డ్ ట్రంప్ పోస్టల్ బ్యాలెట్లను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేశారు.
"డెమాక్రాట్ల నియంత్రణలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లో గత రాత్రి వరకూ నేను ముందంజలో ఉన్నాను. కానీపోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేసరికి, చిత్రంగా అవన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోవడం మొదలైంది. ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల విశ్లేషకులు వీటిని పూర్తిగా చారిత్రక తప్పుగా అనుకుంటున్నారు" అన్నారు.
ఆయన ఈ ట్వీట్‌కు కూడా తప్పుదోవ పట్టించేది కావచ్చునని ట్విటర్ లేబుల్ ఇచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆ తర్వాత ఆయన "ఆ పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన ప్రతిసారీ, వాటి శాతం లోనూ, విధ్వంస శక్తిలోనూ అంత భయంకరంగా ఉండటానికి కారణమేమిటి?" అని మరో ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2