You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలో భారీ వర్షం: దేశ రాజధాని మారిపోయిందిలా..
దేశ రాజధాని దిల్లీని శనివారం తెల్లవారుజామున భారీ వర్షం ముంచెత్తింది.
వేకువజామున 2.30 నుంచి 5.30 మధ్య దిల్లీలో 73.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షంతో రాజ్‌ఘాట్ పరిసరాలు జలమయం అయ్యాయి.
గురుగ్రామ్‌లోని బ్రిస్టల్ చౌక్ దగ్గర నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.
దిల్లీ సఫ్దర్‌గంజ్ ప్రాంతంలో ఉదయం 8.30 వరకు రికార్డు స్థాయిలో 138.8 మి.మీ. వర్షం నమోదైంది.
ఈ సీజన్లో ఒక రోజులో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని భారత వాతావరణ శాఖ తెలిపింది.
దిల్లీలో ఈరోజు కూడా మోస్తరు వర్షం కురవచ్చని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
మింటో బ్రిడ్జ్ దగ్గర భారీగా నీళ్లు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.
రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షాలకు మండీ హౌస్ దగ్గర ఒక చెట్టు కూలిపోయింది.
ఇవి కూడా చదవండి:
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)