దిల్లీలో భారీ వర్షం: దేశ రాజధాని మారిపోయిందిలా..

దిల్లీ వర్షం

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

దేశ రాజధాని దిల్లీని శనివారం తెల్లవారుజామున భారీ వర్షం ముంచెత్తింది.

రాజ్ ఘాట్

ఫొటో సోర్స్, Ani

వేకువజామున 2.30 నుంచి 5.30 మధ్య దిల్లీలో 73.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

రాజ్ ఘాట్

ఫొటో సోర్స్, Ani

భారీ వర్షంతో రాజ్‌ఘాట్ పరిసరాలు జలమయం అయ్యాయి.

గురుగ్రామ్

ఫొటో సోర్స్, Gurugram Traffic Police/ani

గురుగ్రామ్‌లోని బ్రిస్టల్ చౌక్ దగ్గర నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.

నీళ్లు తోడుతున్న మునిసిపాలిటీ సిబ్బంది

ఫొటో సోర్స్, Ani

దిల్లీ సఫ్దర్‌గంజ్ ప్రాంతంలో ఉదయం 8.30 వరకు రికార్డు స్థాయిలో 138.8 మి.మీ. వర్షం నమోదైంది.

దిల్లీ వర్షం

ఫొటో సోర్స్, Ani

ఈ సీజన్లో ఒక రోజులో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని భారత వాతావరణ శాఖ తెలిపింది.

దిల్లీ వర్షం

ఫొటో సోర్స్, Ani

దిల్లీలో ఈరోజు కూడా మోస్తరు వర్షం కురవచ్చని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.

భారీ వర్షం

ఫొటో సోర్స్, Ani

మింటో బ్రిడ్జ్

ఫొటో సోర్స్, Ani

మింటో బ్రిడ్జ్ దగ్గర భారీగా నీళ్లు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.

దిల్లీ వర్షం

ఫొటో సోర్స్, Ani

రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.

మండీ హౌస్

ఫొటో సోర్స్, Ani

భారీ వర్షాలకు మండీ హౌస్ దగ్గర ఒక చెట్టు కూలిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)