You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్విజ్: ద్యుతి చంద్ గురించి మీకు ఎంత తెలుసు
ప్రచురణ
స్ప్రింటర్ అనగానే బాగా ఎత్తుగా, కండలు తిరిగిన దేహంతో ఉన్న వ్యక్తి ట్రాక్‌పై పరిగెడుతున్న దృశ్యమే ఎవరి మనసులోనైనా కదలాడుతుంది. కానీ, ద్యుతి చంద్ ఆకారం మాత్రం ఈ ఊహకు కాస్త భిన్నంగా ఉంటుంది.
ఆమె ఎత్తు నాలుగు అడుగుల 11 అంగుళాలే. ఆసియాలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మహిళ ఆమేనని ఆకారం చూసి నమ్మడం కాస్త కష్టమే. ఆమె పరుగు చూస్తే గానీ తెలియదు అసలు విషయం.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన ద్యుతి చంద్ గురించి మీకు ఎంత తెలుసు?
ఈ క్విజ్ ద్వారా ఓసారి పరీక్షించుకోండి.
ఇవి కూడా చదవండి.
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది
- కరోనావైరస్ కొత్త పేరు కోవిడ్-19.. దీన్ని ఎలా పెట్టారంటే..
- అరవింద్ కేజ్రీవాల్: ఎప్పటికీ రాజకీయాల్లోకి రానన్నారు.. ఇప్పుడు మూడోసారి సీఎం అవుతున్నారు
- ఆస్కార్ అవార్డులు : ఉత్తమ చిత్రం పారాసైట్, ఉత్తమ నటుడు వాకీన్ ఫీనిక్స్, ఉత్తమ నటి రెనె జెల్వెగర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)