క్విజ్: ద్యుతి చంద్ గురించి మీకు ఎంత తెలుసు

ద్యుతి చంద్
ప్రచురణ

స్ప్రింటర్ అనగానే బాగా ఎత్తుగా, కండలు తిరిగిన దేహంతో ఉన్న వ్యక్తి ట్రాక్‌పై పరిగెడుతున్న దృశ్యమే ఎవరి మనసులోనైనా కదలాడుతుంది. కానీ, ద్యుతి చంద్ ఆకారం మాత్రం ఈ ఊహకు కాస్త భిన్నంగా ఉంటుంది.

ఆమె ఎత్తు నాలుగు అడుగుల 11 అంగుళాలే. ఆసియాలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మహిళ ఆమేనని ఆకారం చూసి నమ్మడం కాస్త కష్టమే. ఆమె పరుగు చూస్తే గానీ తెలియదు అసలు విషయం.

Presentational grey line
Presentational grey line

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్ అయిన ద్యుతి చంద్ గురించి మీకు ఎంత తెలుసు?

ఈ క్విజ్ ద్వారా ఓసారి పరీక్షించుకోండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)