వర్షాలు లేక ఒక్క ఏడాదిలోనే అక్కడ 43 వేల మంది చనిపోయారు, అందులో సగంమంది అయిదేళ్ల లోపు చిన్నారులే
ప్రచురణ
తీవ్ర వర్షాబావ పరిస్థితుల వల్ల గతేడాది 43 వేల మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితికి పంపిన తాజా పేర్కొంది సోమాలియా ప్రభుత్వం.
ఆఫ్రికాలో సంభవిస్తున్న ఆకలి చావులపై మొదటిసారి అధికారికంగా ప్రకటించిన సమాచారం ఇది.
చనిపోయిన వారిలో సగానికి పైగా ఐదేళ్ల లోపు చిన్నారులు.
ఈ ఏడాది మరో 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోనున్నారని అదే నివేదిక అంచనా వేసింది. బీబీసీ కథనం.

ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























