కింగ్ కోబ్రా నోట్లోంచి బయటకు వచ్చిన మరో పాము
కింగ్ కోబ్రా నోట్లోంచి బయటకు వచ్చిన మరో పాము
ప్రచురణ
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఒక కింగ్ కోబ్రా.. బీరువాపై చుట్ట చుట్టుకుని పడుకుంది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని వత్తాడ గ్రామంలో జరిగింది. ఉదయం పామును గమనించిన ఇంట్లోని సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









