హైవేపై లారీ బీభత్సం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టి, డివైడర్‌ను దాటి...
హైవేపై లారీ బీభత్సం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టి, డివైడర్‌ను దాటి...

ప్రచురణ
హైవేపై ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్న ఓ లారీ .. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లా దేవనహల్లి సమీపంలో జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









