‘పెరియార్’ పేరు పెట్టినందుకు రెస్టారెంట్ మీద హిందుత్వవాదుల దాడి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ‘పెరియార్’ పేరుతో పెట్టిన రెస్టారెంట్ మీద ‘హిందూ మున్నానీ’కి చెందిన కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

లైవ్ కవరేజీ

  1. ‘హైదరాబాద్ విమోచన’ వేడుకల్లో పాల్గొనాలంటూ తెలంగాణ యూనివర్సిటీలను కోరిన యూజీసీ

    నిజాం, సర్దార్ వల్లభ్ భాయి పటేల్

    ఫొటో సోర్స్, Facebook

    ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న ‘హైదరాబాద్ విమోచన దినం’ వేడుకల్లో పాల్గొనాలంటూ తెలంగాణలోని యూనివర్సిటీలు, కాలేజీలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) కోరింది.

    ఈమేరకు యూజీసీ సెక్రటరీ రజినీశ్ జైన్ యూనివర్సిటీల వీసీలు, కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు లేఖ రాశారు.

    కర్నాటక, మరఠ్వాడా యూనివర్సిటీలకు కూడా యూజీసీ ఈమేరకు వేడుకల్లో పాల్గొనాలని కోరింది.

    1948 సెప్టెంబరు 17న సైనిక చర్య తరువాత హైదరాబాద్ స్టేట్ భారత్‌లో కలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు 17 నుంచి 2023 సెప్టెంబరు 17 వరకు కేంద్ర ప్రభుత్వం ‘హైదరాబాద్ విమోచన’ వేడుకలు జరుపుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  3. పసిఫిక్ మహా సముద్రంలో 'బ్లాక్ హోల్'... ఏమిటీ మిస్టరీ?

  4. ఎంవీ రమణారెడ్డి మృతి: విప్లవం నుంచి వైసీపీ దాకా ప్రయాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ

  5. ఎక్స్‌పైరీ డేట్ దాటిన, బూజు పట్టిన ఆహార పదార్థాల్లో ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు?

  6. 47 ఏళ్ల తరువాత వందేళ్ల వయసులో కలుసుకున్న అక్కచెల్లెళ్లు

  7. ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’: భారత్ సహా అనేక దేశాల రహస్యాలు చేజిక్కించుకున్న అమెరికా

  8. సెప్టెంబర్ 17: ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’ - నిజాం సైన్యాధికారి