అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. 'ఇక్కడే పెరిగాం, తల్లిదండ్రులయ్యాం, పిల్లల పెళ్లిళ్లు చేశాం, కానీ ఇప్పుడు..' భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిపోతున్న వారు ఏమంటున్నారంటే..

  2. పారిస్‌: హింసాత్మకంగా మారిన ఫుట్‌బాల్ అభిమానుల సంబరాలు - 9 ఫోటోల్లో..

  3. లక్షల మంది రొమ్ము క్యాన్సర్ రోగులు కీమోథెరపీ నుంచి తప్పించుకోవచ్చు - అధ్యయనం

  4. సయాజీ శిందే: చెట్ల కోసం అనాథాశ్రమం ఏర్పాటు చేసిన నటుడు

  5. జీపీఎస్ స్పూఫింగ్: విమానం వందల కి.మీ.లు జంప్ చేసినట్లు అనిపించే ఈ టెక్నికల్ సమస్య ఏంటి, పైలట్లు ఎందుకు భయపడుతున్నారు?

  6. ‘టెన్షన్ పడటం తెలియని రజత్ పాటిదార్’, ఆర్‌సీబీకి రెండో కప్పు అందిస్తాడా?

  7. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ఆన్‌లైన్‌లో విషం అమ్మిన వ్యక్తి కోర్టులో ఏం చెప్పారు?

  8. పాలన్‌పూర్‌: ‘రూ.50వేలకు భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త’-అసలు ఈ కేసు ఏంటి?

  9. భారత మామిడి పండ్లు జపాన్‌కు ఎందుకు చేదయ్యాయి? నిషేధం వెనక కారణమేంటి?

  10. పర్యటకులను తరిమిన ఏనుగుల గుంపు

  11. కాలువలో 26 ఏళ్ల కిందట పడిపోయిన వ్యాన్ బయటపడింది.. అందులో మానవ అవశేషాలు, స్కూల్ యూనిఫాం

  12. 'త్వరగా దర్శనం చేయిస్తానంటూ మంత్రి దగ్గర 1000 రూపాయల లంచం తీసుకున్న పూజారి', తర్వాత ఏమైందంటే..

  13. LGBTQ+: లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్‌గా తేలితే జైలుకే.. ఘనా కొత్త చట్టం

  14. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి? - బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్‌

  15. కళ్ల ముందే డ్యామ్ ఉన్నా గుక్కెడు నీళ్ల కోసం ఎన్ని తిప్పలో...

  16. ఏపీలో మెగా డీఎస్సీ చుట్టూ 'మెరిట్' వివాదం.. 'ఫస్ట్ ర్యాంకర్ పేరెందుకు తొలగించారు?'

  17. రాబోయే మండే ఎండలకు ఈ సమ్మర్ ట్రైలర్ లాంటిదా? ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికలో ఏముంది?

  18. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: మూల్యాంకనం వెనకున్న 'కోఎంప్ట్ ఎడ్యుటెక్' కంపెనీ కథేమిటి?

  19. సూర్యవంశీ బౌండరీల తుపానును తట్టుకుని ఫైనల్ తీరం చేరిన ‘గుజరాత్ టైటాని’క్

  20. ఇందిరా గాంధీ రూపాయి విలువను కావాలని ఎందుకు తగ్గించారు? సోవియట్ యూనియన్ ఎందుకు నొచ్చుకుంది?