You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా ఎన్నికల ఫలితాలు: 50 రాష్ట్రాల రిజల్ట్స్ ఈ పట్టికలో
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లిక్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌ల మధ్య పోరాటం హోరాహోరీగా సాగుతోంది.
కీలకమైన రాష్ట్రం మిషిగన్(16)లో జో బైడెన్ ఆధిక్యం కనబరచడంతో ఆయన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైనట్లు కనిపించారు.
ప్రస్తుతం జో బైడెన్ ఖాతాలో 243 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. మరో 27 ఓట్లు దక్కితే ఆయన అధ్యక్షుడు అవుతారు. అంటే 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వస్తే ఆయన విజయం సాధిస్తారు.
మరోవైపు ట్రంప్ ఖాతాలో 214 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఆయన అధ్యక్షుడు కావాలంటే మరో 56 ఓట్లు రావాల్సి ఉంది. ఎవరు ఏ ఏ రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకున్నారో ఈ పట్టికలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- జార్జ్ ఫ్లాయిడ్: పోలీసు కాల్పుల్లో చనిపోయేదీ, కేసుల్లో అరెస్టయేదీ, జైళ్లలో మగ్గుతున్నదీ అత్యధికంగా నల్లజాతి వారే... ఎందుకు?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)