సునీతా యాదవ్: ‘మంత్రి అయితే నాకేంటి?’

ప్రచురణ

గుజరాత్‌లోని సూరత్‌లో కరోనావైరస్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి బయటకొచ్చిన ఇద్దరిని పోలీసు ఉద్యోగి సునీతా యాదవ్ రోడ్డుపైనే నిలిపేశారు. వాళ్ల కోసం వచ్చిన ఆరోగ్య మంత్రి కుమారుడినీ నిలదీశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను తాను పోస్ట్ చేయలేదని ఆమె చెప్పారు. ఇప్పటివరకు మీడియాకు తెలిసింది 10 శాతమేనని ఆమె చెప్పారు. వివరాలు సునీత మాటల్లోనే ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)