సునీతా యాదవ్: ‘మంత్రి అయితే నాకేంటి?’
ప్రచురణ
గుజరాత్‌లోని సూరత్‌లో కరోనావైరస్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి బయటకొచ్చిన ఇద్దరిని పోలీసు ఉద్యోగి సునీతా యాదవ్ రోడ్డుపైనే నిలిపేశారు. వాళ్ల కోసం వచ్చిన ఆరోగ్య మంత్రి కుమారుడినీ నిలదీశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను తాను పోస్ట్ చేయలేదని ఆమె చెప్పారు. ఇప్పటివరకు మీడియాకు తెలిసింది 10 శాతమేనని ఆమె చెప్పారు. వివరాలు సునీత మాటల్లోనే ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- సునీతా యాదవ్: ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడిని రోడ్డుపై నిలదీసిన వీడియో
- సునీతా యాదవ్: ‘ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా’
- వరవరరావుకు కరోనావైరస్.. కోవిడ్-19 ఆసుపత్రికి తరలిస్తామన్న వైద్యులు
- మధ్యప్రదేశ్‌లో దళిత రైతు కుటుంబంపై పోలీసుల దాష్టీకం... ఆ దంపతులు విషం ఎందుకు తాగారు?
- ‘టీకా వేయించుకోవాలి.. కరోనావైరస్ సోకించుకోవాలి - వలంటీర్లు కావలెను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)