సునీతా యాదవ్: గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడిని రోడ్డుపై నిలదీసిన వీడియో

ప్రచురణ

గుజరాత్‌లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి అర్థరాత్రి బయటకొచ్చిన ఇద్దరిని పోలీసు సునీతా యాదవ్ రోడ్డుపైనే నిలిపేశారు.

వాళ్ల కోసం వచ్చిన ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కుమారుడిని కూడా నిలదీశారు.

అతని కారుపై ఉన్న ఎమ్మెల్యే గుజరాత్ సైన్ బోర్డ్‌ను కూడా తీసేయించారు.

ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)