సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్లే విజయనగరం రైలు ప్రమాదం జరిగిందా?

వీడియో క్యాప్షన్, సిగ్నల్స్ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందా?
సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్లే విజయనగరం రైలు ప్రమాదం జరిగిందా?
ప్రచురణ

విజయనగరం జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలియకపోవడం చర్చనీయాంశమైంది.

ట్రాక్ పునరుద్ధరణ జరిగి, రైళ్ల రాకపోకలను అనుమతిస్తున్నా ప్రమాదానికి కారణాలను చెప్పకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారనే ప్రశ్న వినిపించింది.

ఈ నేపథ్యంలో పలాస రైలు ప్రమాదానికి కారణం ఏమిటి? రైల్వేలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన గన్నవరపు నరసింహమూర్తి బీబీసీతో వివరాలు పంచుకున్నారు.

వీడియో చూడండి.

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)