అగ్నిపర్వతం పక్కనే సుడిగాలి ఎందుకు ఏర్పడింది?

అగ్నిపర్వతం పక్కనే సుడిగాలి ఎందుకు ఏర్పడింది?
ప్రచురణ

హవాయిలోని కిలవేయా అగ్నిపర్వతం సమీపంలో సుడిగాలి ఏర్పడిన దృశ్యాలివి. యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే- యుఎస్‌జీఎస్ అమర్చిన కెమరాల్లో ఇవి రికార్డయ్యాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)