You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బైక్ హ్యాండిల్ బార్‌లో పాము ఎలా బయటకు తీశారంటే..
బైక్ హ్యాండిల్ బార్‌లో పాము ఎలా బయటకు తీశారంటే..
ప్రచురణ
బైక్ హ్యాండిల్ బార్‌లో దాక్కున్న ఓ చిన్న పామును బయటకు తీసిన దృశ్యాలివి.
ఈ ఘటన కేరళలోని కరమణ ప్రాంతంలో జరిగింది.
పాము లాంటిదేదో బైక్ లోపల కదులుతుండటం గమనించిన ఓ రైడర్ వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు.
దీంతో, అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పామును సురక్షితంగా బయటకు తీశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)