You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయనగరం రైలు ప్రమాదం 10 ఫోటోల్లో...
ప్రచురణ
విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ మధ్య ఆగివున్న పలాస ప్యాసింజర్‌ను అదే ట్రాక్‌పై వచ్చిన రాయగడ ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 13 మంది మరణించారని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం ఉదయం తెలిపారు.
ప్రమాద దృశ్యాలు...
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)