You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండియా 2022: భారత్‌లో ఈ ఏడాది జరిగిన కీలక పరిణామాలేంటి?
ఇండియా 2022: భారత్‌లో ఈ ఏడాది జరిగిన కీలక పరిణామాలేంటి?
ప్రచురణ
ఒక టీవీ డిబేట్‌లో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా వివాదానికి తెర లేపారు భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.
ఆ తర్వాత, బీజేపీ దిల్లీ శాఖకు చెందిన నవీన్ కుమార్ జిందల్ కూడా దీనిపై ట్వీట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశం అంతర్జాతీయంగా ముస్లిం దేశాలకు కోపం తెప్పించింది.
భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ సౌదీ అరేబియా డిమాండ్ చేసింది. దాంతో నుపుర్ శర్మను, నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)