ఇండియా 2022: భారత్‌లో ఈ ఏడాది జరిగిన కీలక పరిణామాలేంటి?  

ఇండియా 2022: భారత్‌లో ఈ ఏడాది జరిగిన కీలక పరిణామాలేంటి?  
ప్రచురణ

ఒక టీవీ డిబేట్‌లో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా వివాదానికి తెర లేపారు భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.

ఆ తర్వాత, బీజేపీ దిల్లీ శాఖకు చెందిన నవీన్ కుమార్ జిందల్ కూడా దీనిపై ట్వీట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశం అంతర్జాతీయంగా ముస్లిం దేశాలకు కోపం తెప్పించింది.

భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ సౌదీ అరేబియా డిమాండ్ చేసింది. దాంతో నుపుర్ శర్మను, నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ.

నుపుర్ శర్మ

ఫొటో సోర్స్, @NupurSharmaBJP/Twitter

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)