అమ్మ జ్ఞాపకంగా తాజ్ మహల్ లాంటి స్మారకం నిర్మించిన కొడుకు
ప్రచురణ
అమ్మ ప్రేమ కంటే పెద్దదేమీ లేదు. చెన్నైకి చెందిన వ్యాపార వేత్త తిరువరూరు జిల్లాలోని అమ్మాయప్పన్ గ్రామంలో తన తల్లి ప్రేమకు గుర్తుగా ఒక స్మారకాన్ని నిర్మించారు.
ఆ స్మారకం ఇప్పుడా ప్రాంతంలో స్పెషల్ అట్రాక్షన్. దాని ప్రత్యేకత ఏంటో బీబీసీ ప్రతినిధి విష్ణు ప్రకాష్ అందిస్తున్న కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























