ఎలుగుబంటి వేషంలో పంటకు కాపలా
ఎలుగుబంటి వేషంలో పంటకు కాపలా
ప్రచురణ
ఎలుగుబంటి డ్రెస్ వేసుకుని పొలంలో కూర్చున్న ఈయన సరదా కోసం ఇలా చేయలేదు.
తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక రైతులు ఈయనను ఇలా ఇక్కడ కూర్చోబెట్టారు.
కోతుల నుంచి తమ పంటను కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ రైతులకు చివరికి ఈ ఆలోచన వచ్చింది.
ఇప్పుడు కోతుల బెడద తగ్గడంతో స్థానిక రైతులకు ఊపశమనం కలిగింది.
చాలా మంది రైతులు కలిసి చందాలు వేసుకుని ఈ ఏర్పాటు చేసుకున్నారు.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









