ఫ్రాన్స్‌లో టోర్నడో విధ్వంసం

వీడియో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో టోర్నడో విధ్వంసం నైరుతి ఫ్రాన్స్‌లో బలమైన టోర్నడో విరుచుకుపడటంతో సుమారు 40 మందికిపైగా గాయపడ్డారు.
ఫ్రాన్స్‌లో టోర్నడో విధ్వంసం
ప్రచురణ

నైరుతి ఫ్రాన్స్‌లో బలమైన టోర్నడో విరుచుకుపడటంతో సుమారు 40 మందికిపైగా గాయపడ్డారు.

ఈ దృశ్యాలను వెర్జెయిల్లెలో ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. పోమాస్ ప్రాంతంలో గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, రాకపోకలకు అంతరాయం కలిగిందని స్థానిక అధికారులు తెలిపారు.

ఫ్రాన్స్‌లో టోర్నడో విధ్వంసం

ఫొటో సోర్స్, Denis Marechal

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)