హైదరాబాద్: సీసీ కెమెరాలో భవనం కూలే దృశ్యాలు

వీడియో క్యాప్షన్, కూలిన ఏడంతస్తుల భవనం
హైదరాబాద్: సీసీ కెమెరాలో భవనం కూలే దృశ్యాలు
ప్రచురణ

హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ దృశ్యాలు పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వారు మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలుగా చెబుతున్నారు.

హైదరాబాద్, గచ్చిబౌలి, కూలిన భవనం, హైడ్రా

ఫొటో సోర్స్, UGC