బావిలో పడిన నక్కను బయటకు ఎలా తీసారంటే

వీడియో క్యాప్షన్, వ్యవసాయబావిలో పడ్డ నక్కను ఎలా రక్షించారంటే..
బావిలో పడిన నక్కను బయటకు ఎలా తీసారంటే
ప్రచురణ

కరీంనగర్ జిల్లాలో ఒక నక్క ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో పడిపోయింది.

స్థానిక జంతు సంరక్షణ ఎన్జీవో సభ్యులు ఆ నక్కను బయటకు తీసి కాపాడి, దగ్గర్లో ఉన్న గుట్టల్లో వదిలేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)