టూరిస్ట్‌‌పై దాడి చేసిన కంగారూ

వీడియో క్యాప్షన్, టూరిస్ట్‌తో కంగారూ ఫైట్
టూరిస్ట్‌‌పై దాడి చేసిన కంగారూ
ప్రచురణ

ఆస్ట్రేలియాలో ఒక అనిమల్ పార్కుకు వెళ్లిన అమెరికన్ పర్యటకులకు వింత అనుభవం ఎదురైంది.

ఒక కంగారూ ఒక టూరిస్టుకు చుక్కలు చూపించింది.

ఇదంతా అతడితో ఉన్న మిగతా పర్యటకులు తమ ఫోన్‌లో రికార్డ్ చేశారు.

టూరిస్ట్‌తో కంగారూ ఎలా ఫైట్ చేసిందో మీరూ ఈ వీడియోలో చూసేయండి..

Kangaroo

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)