పద్మశ్రీ పురస్కారం అందుకున్న నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్..
పద్మశ్రీ పురస్కారం అందుకున్న నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్..
ప్రచురణ
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ పద్మశ్రీ అందుకున్నారు.

ఫొటో సోర్స్, YT/@PresidentOfIndia
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









