పశ్చిమ దేశాలను హడలెత్తిస్తున్న ఎండలు, భారత్, దక్షిణ కొరియాల్లో వరదలు.....

పశ్చిమ దేశాలను హడలెత్తిస్తున్న ఎండలు, భారత్, దక్షిణ కొరియాల్లో వరదలు.....
ప్రచురణ

యూరప్‌ ఖండంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం అసాధారణ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. అక్కడ ఇప్పుడు రెండో హీట్ వేవ్ నడుస్తోంది.

అమెరికాలో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 11 కోట్ల మందికి పైగా ప్రజలకు విపరీత ఉష్ణోగ్రతల హెచ్చరికలు జారీ చేశారు.

భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణ కొరియా సహా మరి కొన్ని దేశాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి.

బీబీసీ ప్రతినిధి జో ఇన్వుడ్ అందిస్తున్న రిపోర్ట్.

ఎండలు

ఫొటో సోర్స్, EPA

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)