You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టో కరెన్సీ కంపెనీ నుంచి వెనుదిరుగుతున్న పెట్టుబడులు-పతనం అంచున అమెరికన్ సంస్థ
డిజిటల్ ఆస్తుల విలువన ఆకాశంలోకి తీసుకెళ్లిన ప్రపంచంలోని అతి పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ FTX ప్రస్తుతం పతనం అంచున వేలాడుతోంది. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా సంస్థ నుంచి 6 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకోవడంతో.. తమ ప్రధాన ప్రత్యర్థి బినాన్స్‌కు FTX అమ్మేయాలని నిర్ణయించింది. సంస్థలో డిపాజిట్లు చేయవద్దని ఇప్పటికే ప్రకటించింది. ఏడాది కాలంగా పతనం అవుతున్న క్రిప్టో కరెన్సీ విలువకు తోడు అతి పెద్ద సంస్థ దివాలా దశకు చేరడంతో క్రిప్టో ఇన్వెస్టర్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా నుంచి బీబీసీ ప్రతినిధి జో టైడీ అందిస్తున్న కథనం. .
- దివ్య ఎస్ అయ్యర్: ఈ కేరళ కలెక్టర్ తన కొడుకును ఎత్తుకుని ప్రసంగించటం మీద ఎందుకీ చర్చ?
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పుతో కొత్త సమస్యలు వచ్చి పడతాయా?
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?
- ఆంధ్రప్రదేశ్ - మోదీ విశాఖ పర్యటన: విభజన హామీలు ఎంత వరకు వచ్చాయి, స్థానికంగా వినిపిస్తున్న డిమాండ్లు ఏంటి?
- అదా శర్మ బురఖాతో నటించిన సినిమాపై కేరళలో వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)