ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టో కరెన్సీ కంపెనీ నుంచి వెనుదిరుగుతున్న పెట్టుబడులు-పతనం అంచున అమెరికన్ సంస్థ

వీడియో క్యాప్షన్, ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టో కరెన్సీ కంపెనీ నుంచి వెనుదిరుగుతున్న పెట్టుబడులు
ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టో కరెన్సీ కంపెనీ నుంచి వెనుదిరుగుతున్న పెట్టుబడులు-పతనం అంచున అమెరికన్ సంస్థ
ప్రచురణ

డిజిటల్ ఆస్తుల విలువన ఆకాశంలోకి తీసుకెళ్లిన ప్రపంచంలోని అతి పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ FTX ప్రస్తుతం పతనం అంచున వేలాడుతోంది. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా సంస్థ నుంచి 6 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకోవడంతో.. తమ ప్రధాన ప్రత్యర్థి బినాన్స్‌కు FTX అమ్మేయాలని నిర్ణయించింది. సంస్థలో డిపాజిట్లు చేయవద్దని ఇప్పటికే ప్రకటించింది. ఏడాది కాలంగా పతనం అవుతున్న క్రిప్టో కరెన్సీ విలువకు తోడు అతి పెద్ద సంస్థ దివాలా దశకు చేరడంతో క్రిప్టో ఇన్వెస్టర్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా నుంచి బీబీసీ ప్రతినిధి జో టైడీ అందిస్తున్న కథనం. .

క్రిప్టో కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)