గుజరాత్: పట్నాన్ని తలపించే ఎన్నారై విలేజ్ కథ ఇది....

ప్రచురణ

ఈ ఊళ్లో అడుగు పెట్టగానే ఎవరికైనా చిన్న సిటీలా అనిపిస్తుంది. అద్దంలా మెరిసే విశాలమైన రోడ్లు, విలాసవంతమైన భవనాలు, ఎటు చూసినా పచ్చదనం కనిపించే ఇది గుజరాత్‌లోని సూరజ్ జిల్లాలో ఉన్న ఏనా గ్రామం.

ఈ ఊరును ఎన్ఆర్ఐల గ్రామం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంట్లో కనీసం ఒకరైనా విదేశాల్లో స్థిరపడిన వారు ఉంటారు.

ఈ గ్రామం విశేషాలేంటో ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూాడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)