గుజరాత్: పట్నాన్ని తలపించే ఎన్నారై విలేజ్ కథ ఇది....
ప్రచురణ
ఈ ఊళ్లో అడుగు పెట్టగానే ఎవరికైనా చిన్న సిటీలా అనిపిస్తుంది. అద్దంలా మెరిసే విశాలమైన రోడ్లు, విలాసవంతమైన భవనాలు, ఎటు చూసినా పచ్చదనం కనిపించే ఇది గుజరాత్‌లోని సూరజ్ జిల్లాలో ఉన్న ఏనా గ్రామం.
ఈ ఊరును ఎన్ఆర్ఐల గ్రామం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంట్లో కనీసం ఒకరైనా విదేశాల్లో స్థిరపడిన వారు ఉంటారు.
ఈ గ్రామం విశేషాలేంటో ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూాడా చదవండి:
- చార్ధామ్: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?
- ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? దాని పుట్టుకకు మొదటి ప్రపంచయుద్ధం ఎలా కారణమైంది?
- ‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























