సంచార జాతుల పిల్లల కోసం థానేలో సిగ్నల్ స్కూల్
సంచార జాతుల పిల్లల కోసం థానేలో సిగ్నల్ స్కూల్
ప్రచురణ
దేశంలో ఏ పెద్ద నగరానికి వెళ్లినా ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఏదో ఒకటి అమ్ముతూ లేదా బిక్షమెత్తుతూ చాలా మంది చిన్నారులు కనిపిస్తుంటారు.
వీరిలో చాలా మంది సంచార జాతులకు చెందినవారే. వీరికి చదువుకునే అవకాశం కూడా ఉండదు.

అయితే థానేలో రద్దీగా ఉండే ఓ ట్రాఫిక్ జంక్షన్‌లో ఉన్న ఓ స్కూలు ఈ పరిస్థితిని మార్చేసింది. భటుసావంత్, అతడి సహచరులు ఏర్పాటు చేసిన ఈ స్కూలు పేరు సిగ్నల్ స్కూల్. బీబీసీ ప్రతినిధి జాహ్నవి మూలే అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









