లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

వీడియో క్యాప్షన్, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
ప్రచురణ

రాహుల్ గాంధీని లోక్‌సభలో విపక్ష నేతగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు.

ఈ మేరకు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.

లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందుగా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)