కామన్‌వెల్త్‌ గేమ్స్: తదుపరి వేదిక అహ్మదాబాద్, ఘనంగా 2026 ముగింపు వేడుకలు-12 ఫోటోలలో...

    • రచయిత, పాల్ ఓ హేర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్ - 2026 క్రీడలు వైభవంగా ముగిశాయి. ఆదివారం జరిగిన ముగింపు వేడుకలకు ముందు బాణాసంచాతో క్లైడ్ నదిపై అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు.

ఈ క్రీడల్లో ఆస్ట్రేలియా (171), ఇంగ్లండ్ (110) కెనడా (62), భారత్ (39), స్కాట్లాండ్ (39) పతకాలతో టాప్‌ 5 దేశాలుగా నిలిచాయి.

ముగింపు వేడుకలో కామన్‌వెల్త్‌ పతాకాన్ని 2030లో సెంటినరీ కామన్‌వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యాన్నివ్వబోతున్న అహ్మదాబాద్‌కు అధికారికంగా అప్పగించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)