మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మరో స్వర్ణం - స్వీటీ బూరాకు గోల్డ్ మెడల్

ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 81 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో స్వీటీ బూరా గెలుపొంది పసిడి కలను నెరవేర్చుకున్నారు. హరియాణాకు చెందిన 30 ఏళ్ల స్వీటీ ఫైనల్‌లో చైనాకు చెందిన లీనా వాంగ్‌పై గెలుపొంది స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.

లైవ్ కవరేజీ

గుడ్ మార్నింగ్

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి