కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6న వారిని తన నివాసం వద్ద కలుస్తానని తాను సీబీఐ అధికారులకు తెలిపానని ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు.

లైవ్ కవరేజీ