దిల్లీ: 'దీపావళి టపాసులకు డబ్బు ఖర్చు చేసే బదులు స్వీట్లు కొనుక్కోండి'-సుప్రీంకోర్టు

దిల్లీలో బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని ఎత్తివేయాలని, గతంలో లాగ గ్రీన్ క్రాకర్లను అనుమతించాలని తివారి తరపు లాయర్ శశాంక్ శేఖర్ ఝా కోర్టును కోరారు.

లైవ్ కవరేజీ

  1. ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'