ఎస్‌సీఓ సదస్సు తరువాత తొలిసారి బయట కనిపించిన షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Reuters
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమర్కండ్ ఎస్‌సీఓ సదస్సు తరువాత తొలిసారి బహిరంగంగా కనిపించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూడటానికి ఆయన వచ్చారు.
చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, షీ జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్టు చేశారనే ఊహాగానాలు ఇటీవల వినిపించాయి.
వచ్చే నెల 16న చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ సమావేశం జరుగనుంది. మూడోసారీ కూడా షీ జిన్‌పింగ్‌ను చైనా అధ్యక్షునిగా ఎన్నుకుంటారని భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది




